Telangana Anganwadi Teacher Jobs Notification In Telugu 2025 : ఎప్పటి నుండో ఎదురుచ్చూస్తున్న అంగన్వాడి టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ త్వరలో రానున్నది.మొత్తం 14236 పోస్టులకు గాను నోటిఫికేషన్ వెలువడనున్నది.స్వయంగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ సీతక్క ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు.ఇందులో టీచర్ పోస్టులు మరియు హెల్పర్ పోస్టులు కూడా ఉండడం గమనార్హం.పూర్తి వివరాలకొరకు మొత్తం పోస్టును చదవండి.
Telangana Anganwadi Teacher Jobs Notification In Telugu 2025
మార్చ్ 8 న మహిళా దినోత్సవం సందర్భంగా నోటిఫికేషన్ రానున్నది.ఈ భర్తీలో టీచర్ మరియు హెల్పర్ పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ అంగన్వాడి సెంటర్లలో ఫిల్ చేస్తారు.
ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయి
ఈ రిక్రూట్మెంట్ లో క్రింది విధంగా ఖాళీలు ఉన్నాయి
అంగన్వాడి టీచర్ పోస్టులు :6399
అంగన్వాడి హెల్పర్ పోస్టులు :7837
అంగన్వాడి పోస్టులకు అర్హత ఏంటి
- అభ్యర్థులు ఇంటర్ పాస్ అయి ఉండాలి .
- ఇంతకు ముందు పది అర్హత ఉండేది కాని ఇప్పుడు ఇంటర్ కు పెంచడం జరిగింది గమనించగలరు .
- అభ్యర్థి వయసు 18 to 35 ఉండాలి.
ముఖ్యమైన అంశాలు
- నోటిఫికేషన్ రిలీజ్ డేట్ మార్చ్ 8
- మోత్హం ఖాళీలు 14236
ఎలా సెలెక్ట్ చేస్తారు
గవర్నమెంట్ విధానాల ప్రకారం మరియు మెరిట్ లిస్టు ప్రకారం సెలెక్ట్ చేస్తారు.
జీతం ఎంత ఉంటుంది
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు క్రింది విధంగా జీత భత్యాలు ఉంటాయి
టీచర్ పోస్టులు 12500 to 13500
హెల్పర్ పోస్టులు 8000
నోటిఫికేషన్
మార్చ్ 8 న నోటిఫికేషన్ విడుదల కాబోతుంది .రిలీజ్ అయిన వెంటనే అప్డేట్ చేయబడుతుంది
.png)