CSIR-IICT Hyderabad Technical Assistant Jobs Notification In Telugu

CSIR-IICT Hyderabad Technical Assistant Jobs Notification In Telugu : CSIR-IICT హైదరాబాద్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ వెలువడింది .అర్హత ఉన్న వాళ్ళు తప్పక అప్లై చేసుకోగలరు.ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మొత్తం 23 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది.పూర్తి వివరాల కోసం మొత్తం చదువగలరు.


CSIR-IICT Hyderabad Technical Assistant Jobs Notification In Telugu


CSIR-IICT Hyderabad Technical Assistant Jobs Notification In Telugu

ఈ ఇన్స్టిట్యూట్ ఉప్పల్ రోడ్ తార్నాక హైదరాబాద్ లో కలదు .

ఎలా అప్లై చేసుకోవాలి 

మొదట ఆసక్తి ఉన్నవాళ్ళు నోటిఫికేషన్ మొత్తం జాగ్రత్తగా చదవాలి.ఇలాంటి పోస్టులకు కొత్తగా అప్లై చేసుకునేవారు మొదట వారి పేరును రిజిస్టర్ చేసుకవాలి.ఆఫీస్యల్  వెబ్సైటు లో వెళ్లి మీ ఈమెయిలు ఇచ్చాక మీకు otp వస్తుంది.దాన్ని ఎంటర్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది.తర్వాతా మీ ఫోన్ నెంబర్ తో పాస్వర్డ్ creat  చేసుకొని సబ్మిట్ బటన్ నొక్కాలి.

మొత్తం పోస్టుల సంఖ్య 

ఈ రిక్రూట్మెంట్ లో మొత్తం 23 పోస్టులు ఉన్నాయి.

ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి 

ఇంజనీరింగ్ విభాగంలో 16 పోస్టులు
బయాలజీ విభాగం లో 1 పోస్టు 
కెమిస్ట్రీ విభాగం లో 1 పోస్టు 
కంప్యూటర్ సర్వీస్ విభాగంలో 2 పోస్టులు 
మేనేజ్మెంట్ విభాగంలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఎంత వయసు ఉండాలి 

అప్లై చేసే అభ్యర్థి వయసు 28 ఏండ్ల కు మించ రాదు .

వయసు సడలింపు 

ఎస్సీ ,ఎస్టి అబ్యర్తులకు 5 యేండ్ల సడలింపు ఉంటుంది .
ఒబిసి లకు 3 ఏండ్లు 
pwbd వారికి 10 యేండ్ల సడలింపు ఉంటుంది.

వేతనం ఎంత ఉంటుంది  

ఈ ఉద్యోగాల్లో చేరిన వారికి వేతనం నెలకు 70290 రూపాయలు అందుతుంది .

ఎలా ఎంపిక చేస్తారు 

ఈ ఉద్యోగాలకు ట్రేడ్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి తర్వాత ఇంటర్వ్యూ ఇంకా సర్టిఫికేట్ల పరిశీలన చేస్తారు.

ఎప్పటి లోగా అప్లై చేసుకోవాలి  

february 28 ,2025 చివరి తేది.

నోటిఫికేషన్ డౌన్లోడ్ 

క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా నోటిఫికేషన్  డౌన్లోడ్ చేసుకోగలరు 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది